కర్నూలు జిల్లాలో బీసీల ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున బీసీ వర్గాల ప్రజలు హాజరయ్యారు. అన్ని పార్టీలు కర్నూలు జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాలను తమ వర్గాలకుకేటాయించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ టికెట్నుబుట్టా రేణుకకు ఇవ్వాలని నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీలు ఖరారు