కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని కర్నూలు జిల్లా కోడుమూరు తెదేపా ఇంచార్జ్ డి. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
డి. విష్ణువర్ధన్ రెడ్డి
By
Published : Mar 18, 2019, 11:27 PM IST
డి. విష్ణువర్ధన్ రెడ్డి
కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని కర్నూలు జిల్లా కోడుమూరు తెదేపా ఇంచార్జ్ డి. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా రెండు పేర్లను అధిష్ఠానానికి పంపానన్నారు. వాటిలో ఒక పేరు వస్తే సరి... లేకుంటే కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.