శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఒక గేటు ఎత్తి స్పిల్ వే ద్వారా 28,029 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 69,217 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
Srisailam: శ్రీశైలం జలాశయం నుంచి.. నీటి విడుదల - శ్రీశైలం నుంచి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో.. అధికారులు ఒక గేటు ఎత్తి స్పిల్‌వే ద్వారా 28,029 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
srisailam dam
జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులు ఉండగా.. 215.3263 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేస్తుండడంతో.. అదనంగా 62,706 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటోంది.
ఇదీ చదవండి:Horse racing: పత్తికొండలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు
Last Updated : Oct 16, 2021, 10:39 AM IST