కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ అబ్దుల్ గఫూర్ ఇంటిపై దాడి జరిగింది. తెల్లవారుజామున గఫూర్ ఇంటిపై దుండగులు రాళ్లు విసిరారు. ఈదాడిలో కారు ధ్వంసం అయింది. నిన్న రాత్రి ఓ ఫంక్షన్‌లో కొందరు డీజే పెట్టారని పోలీసులకు గఫూర్ ఫిర్యాదు చేయగా.. కొన్ని గంటల్లోనే దాడి జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఫంక్షన్ తో సంబంధం ఉన్న వాళ్లే దాడి చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ అబ్దుల్ గఫూర్ ఇంటిపై దాడి - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ అబ్దుల్ గఫూర్ ఇంటిపై దాడి జరిగింది. తెల్లవారుజామున గఫూర్ ఇంటిపై దుండగులు రాళ్లు విసిరారు.
అబ్దుల్ గఫూర్ ఇంటిపై దాడి