కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షలు కురుస్తున్నాయి. నంద్యాల, ఆదోని, కృష్ణగిరి, కోసిగి, మంత్రాలయం, డోన్, పాణ్యం, గడివేముల, శిరివెళ్ల, హాలహర్విలో, బండి ఆత్మకూరు, వెలుగోడు, పెద్దకడుబూరు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షాలు వ్యవసాయానికి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల పట్ల...మురిసిపోతున్న అన్నదాతలు - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు వ్యవసాయానికి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
మురిసిపోతున్న అన్నదాతలు