కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో... శాకోత్సవం నిర్వహించారు. స్వామి వారి మూల బృందావనానికి పూజలు చేశారు. ప్రహ్లాద రాయులకు ఊంజల సేవ నిర్వహించారు. కరోనా కారణంగా ఉత్సవాలు భక్తులు లేకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధానోత్సవాల్లో భాగంగా శాకోత్సవం నిర్వహణ - మంత్రాలయం తాజా వార్తలు
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు మఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో... శాకోత్సవం నిర్వహించారు.
రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధానోత్సవాల్లో భాగంగా శాకోత్సవం నిర్వహణ
ఇదీ చదవండి: