ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిప్రమాదాలపై రైతులకు అవగాహన - farmers

నేడు కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రైతులకు అగ్నిమాపకశాఖాధికారులు అవగాహన కల్పించారు.

అగ్నిప్రమాదాలపై రైతులకు అవగాహన

By

Published : Apr 18, 2019, 6:12 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో వారం రోజుల నుంచి అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతున్నారు. నేడు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఇళ్లల్లో సిలిండర్​కు నిప్పు అంటుకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డు సెక్రటరీ రామారావు, అగ్నిమాపక అధికారి ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై రైతులకు అవగాహన

ABOUT THE AUTHOR

...view details