ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంద మద్యం సీసాలు స్వాధీనం - పాణ్యం

కర్నూలు జిల్లా పాణ్యం చెక్ పోస్టు వద్ద బస్సులో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బస్సులో తరలిస్తున్న 100 మద్యం సీసాలు స్వాధీనం

By

Published : Apr 10, 2019, 4:54 AM IST

బస్సులో తరలిస్తున్న 100 మద్యం సీసాలు స్వాధీనం

కర్నూలు జిల్లా పాణ్యం చెక్ పోస్ట్ వద్ద బస్సులో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి వద్ద 100 మద్యం సీసాలను ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details