కర్నూలు జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 40 డిగ్రీల ఎండలో తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బయటికు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్.చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రిలో రోగుల కోసం ప్రత్యేకంగా చల్లని నీటి వసతి కల్పించినట్లు తెలిపారు. త్వరలో మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన - undefined
మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండల్లో తగు జాగ్రత్తలు పాటించండి: డాక్టర్.చంద్రశేఖర్
TAGGED:
AP_KNLHEAT_STROKE