ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు చేయాలి' - kurnool

ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్​లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపజేయలని డిమాండ్ చేశారు.

ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Jun 24, 2019, 9:03 PM IST

ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపజేయలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్​లో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు ఈ పథకం వర్తింపచేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని ఏఐఎస్​ఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తింప చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details