ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో అమ్మ భగవాన్ కల్యాణం - kalyanam

లోక కల్యాణార్థం అమ్మ భగవాన్ కల్యాణాన్ని కర్నూలులో నిర్వహించారు.

కల్యాణం

By

Published : Jun 10, 2019, 11:48 AM IST

భక్తిశ్రద్ధలతో అమ్మ భగవాన్ కల్యాణం

అమ్మభగవాన్ సేవకులు ఆధ్వర్యంలో కర్నూలులోని దేవి ఫంక్షన్ హల్లో కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ మంచిజరగాలని.. ఇరవై సంవత్సరాలుగా అమ్మభగవాన్ కల్యాణాన్ని చేయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details