ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి నామినేషన్ - allagadda

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి శూలం రామకృష్ణుడు నామినేషన్ వేశారు. ర్యాలీగా తరలివెళ్లారు.

ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు

By

Published : Mar 25, 2019, 4:00 PM IST

ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గజనసేన అభ్యర్థి శూలం రామకృష్ణుడు... నామపత్రం దాఖలు చేశారు. నంద్యాల లోక్​సభ నియోజకవర్గఅభ్యర్థి ఎస్పీవై రెడ్డి సమక్షంలో ర్యాలీగా తరలివెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్పత్రాలుసమర్పించారు.

ఇవీచూడండి.

ABOUT THE AUTHOR

...view details