ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డ అభివృద్ధి.. అక్కతోనే సాధ్యం: భూమా జగత్ రెడ్డి - ఆళ్లగడ్డ అభివృద్ధి అక్కతోనే సాధ్యం : భూమా జగత్ రెడ్డి

ఆళ్లగడ్డ అభివృద్ధికి నిరంతరం పరితపించే తెదేపా అభ్యర్థి భూమా అఖిల ప్రియకు ఓటేసి గెలిపించాలని ఆమె తమ్ముడు భూమా జగత్ రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

భూమా జగత్ రెడ్డి

By

Published : Apr 1, 2019, 7:13 PM IST

భూమా జగత్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి భూమా అఖిలప్రియకు మద్దతుగా... ఆమె తమ్ముడు భూమా జగత్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలుప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.సైకిల్ గుర్తుకు ఓటేసి అఖిల ప్రియను గెలిపించాలని కోరారు. ఆళ్లగడ్డ అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు. ప్రజలందరూ...తన అక్కకు అండగా నిలబడి అభివృద్ధికి పాటుపడే వారికి ఓటేయ్యాలని కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details