ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్ విద్యార్థులకు గత ఏడాది మధ్యాహ్న భోజనం అమలు చేసి... ఈ ఏడాది దాన్ని రద్దు చేయడం బాధాకరం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బళ్ళారి రహదారిపై మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన - midday meal
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఏఐఎస్ఎఫ్