కర్నూలు జిల్లా మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులోని వరద నీరు వ్యవసాయ కళాశాలను చుట్టుముట్టింది. కళాశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో కళాశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది.
జలదిగ్బంధంలో కర్నూలు వ్యవసాయ కళాశాల - flood
కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
మహానంది