లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు - hits
కర్నూలు సమీపంలోని సోమయాజుల పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది.
లారీని ఢీకొన్న బస్సు
కర్నూలు సమీపంలోని సోమయాజుల పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.