నంద్యాలలోని చింతరగు వీధికి చెందిన మనీషా(18) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలికి మూడు నెలల క్రితమే రాజేశ్ అనే యువకుడితో వివాహం జరిగింది.
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి.. - నంద్యాలలో వివాహిత ఆత్మహత్య
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈఘటనలో జరిగింది.
నంద్యాలలో వివాహిత ఆత్మహత్య