కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో నడిపిలింగన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి నాలుగున్నర లక్షలకు పైగా అప్పులు ఉండటంతో.. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులంటున్నారు. గత రెండేళ్లగా పంటలు సక్రమంగా పండకపోవడం... చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో బతుకు భారమై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
'అప్పుల బాధ తాళలేక.. రైతు ఆత్మహత్య' - karnool
రెండేళ్లుగా పంటలు పండలేదు..చేసిన అప్పులు తీరలేదు... అప్పుల బాధ బరువైంది. బతుకు భారమైంది...అందుకే కుటుంబానికీ భారం కాకుడదని పురుగుల ముందు తాగి చనిపోయాడో రైతు.
'అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య..'