ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో 80 కిలోల వెండి పట్టివేత - adoni

ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఓ ఇంట్లో దాచిన 80 కిలోల వెండిని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

80 కిలోల వెండి

By

Published : Jul 28, 2019, 10:17 PM IST

ఆదోనిలో 80 కిలోల వెండి పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో 80 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కార్వాన్ పేటలో సోదాలు చేసిన సందర్భంగా... ఓ ఇంట్లో ఎటువంటి బిల్లులు లేకుండా దాచి ఉంచిన వెండి ఆభరణాలను గుర్తించారు. వీటిని వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందిస్తామని చెప్పారు. ఈ ఆభరణాల విలువ... 32 లక్షల రూపాయలుగా ఉంటుందని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details