పురపాలక సంఘం కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసిన క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాలలో చివరిరోజు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తో కలిసి మున్సిపల్ ఛైర్‌పర్సన్ సులోచన రూ.22 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. అమృత్ పథకం కింద మంజూరైన నీటి ట్యాంకులు, పురపాలక నిధులతో పట్టణంలో ని పలు వార్డుల్లో నిర్మించిన సీసీ. రహదారులను ప్రారంభించారు.
నంద్యాలలో 22 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం - works at nandyala
కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఛైర్‌పర్సన్ సులోచన రూ.22 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం