నంద్యాలలో పట్టుబడ్డ మద్యం,నగదు - bottles
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖిల్లో రూ. 12 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాలలో పట్టుబడ్డ మద్యం,నగదు పంపిణీ
నంద్యాలలో ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లను పంచుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6.30 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే పట్టణంలో స్థానికంగా ఉన్న ఓ వైన్స్షాప్ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నారు. సరుకు విలువ రూ. 6.74 లక్షల వరకు ఉన్నట్లు అంచనా.
Last Updated : Apr 10, 2019, 5:27 AM IST