ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు - శ్రీశైలం డ్యామ్ లెటేస్ట్ న్యూస్

శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో 10 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.

srisailam dam
srisailam dam

By

Published : Sep 16, 2020, 8:05 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,98,678 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ఈ క్రమంలో జలాశయం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి.... 3,77,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 884.60 అడుగులు... నీటినిల్వ 213.4011 టీఎంసీలుగా నమోదయింది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,102 క్యూసెక్కుల నీటిని సాగర్​కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details