కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముక్కెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలీ కోరు ఏసుబాబు కుమారుడు రామరాజు.. తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక పురుగులమందు తాగాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చిన కారణంగా.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
కడుపునొప్పి తాళలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం - krishna
కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు.
ఆత్మహత్యాయత్నం
Last Updated : Sep 19, 2019, 11:31 AM IST