ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రచారంలో నందిగామ అభ్యర్థి

కృష్ణాజిల్లా నందిగామలో వైకాపా ప్రచారం మొదలైంది. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు ప్రచారాన్ని ప్రారంభించారు.

By

Published : Mar 13, 2019, 1:12 PM IST

వైకాపా అభ్యర్థి ప్రచారం

వైకాపా అభ్యర్థి ప్రచారం
కృష్ణాజిల్లా నందిగామలో వైకాపా ప్రచారం మొదలైంది. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు ప్రచారాన్ని ప్రారంభించారు. నందిగామ ప్రజల మనోభావాలకనుగుణంగా నడుచుకుంటాననీ.. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. వైకాపా అధినేత జగన్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారనీ.. నవరత్నాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details