ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కోడూరులో ప్రమాదవశాత్తు యువకుడు చనిపోయాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి.. అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో బలి

By

Published : Aug 1, 2019, 4:07 PM IST

విద్యుదాఘాతంతో బలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా కోడూరులో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర తీగలకు పైపులు బిగించి లేకపోవడం.. యువకుడిని చంపేసింది. సమీపంలో చెప్పులు కుట్టుకుంటూ జీవించే మొవ్వ బోసు.. ట్రాన్స్​ఫార్మర్ వైపుగా టాయిలెట్ కోసమని వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలు గమనించకుండా.. వాటినే తగిలాడు. వెంటనే షాక్ తగిలి చనిపోయాడు. వైర్లు వేలాడుతున్న విషయమై అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే.. బోసు చనిపోయాడని కుటుంబీకులు, స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details