ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభ్యర్థి ఎవరైనా గెలుపు నాదే' - రక్షణనిధి

తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ కృష్ణా జిల్లా తిరువూరు వైకాపా అభ్యర్థి రక్షణనిధి.. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రెండో సారి ప్రజలు తనకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు.

వైకాపా అభ్యర్థి రక్షణనిధి

By

Published : Mar 20, 2019, 1:04 PM IST

వైకాపా అభ్యర్థి రక్షణనిధి
కృష్ణా జిల్లా తిరువూరు వైకాపా అభ్యర్థి రక్షణనిధి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రెండో సారి ప్రజలు తనకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరున్నా... తన గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details