'ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం' - mla
రాజధాని ప్రాంతం రైతులందరికీ సమాన ప్యాకేజి దక్కేలా చూస్తానని గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తుళ్లూరు మండలం మందడంలో అసైన్డ్ రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె... ప్రభుత్వంతో మాట్లాడి అందరికీ సమాన ప్యాకేజీ వచ్చేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం... రాజధాని ప్రాంత రైతులతో ఎమ్మెల్యే శ్రీదేవి
.