ప్రాణం తీసిన హీటర్ - vijayawada
ఉదయాన్నే వేడి నీళ్లతో స్నానం చేయాలని వాటర్ హీటర్ పెట్టుకున్న వ్యక్తి మృతి చెందాడు. విజయవాడలో జరిగిన ఈ దుర్ఘటనలో రాజమహేంద్రవరం వాసి మరణించాడు.
విద్యుత్ ప్రమాదంలో వాచ్మెన్ మృతి
విజయవాడ శివారులో విషాదం జరిగింది.విద్యుత్ ప్రమాదంలో వాచ్మెన్ మృతి చెందాడు.స్నానాల గదిలో వాటర్ హీటర్ పెట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రాజమహేంద్రవరానికి చెందిన కమలాకర్గా గుర్తించారు.