ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపల్లి ఖిల్లా వద్ద వక్ఫ్​బోర్డు స్థలాల ఆక్రమణ!

కృష్ణా జిల్లా కొండపల్లి ఖిల్లా రోడ్డు పరిసర ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు... బోర్డ్ సీఈవో సయ్యద్ షబ్బీర్ బాషా ఆ భూములను పరిశీలించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

By

Published : Dec 4, 2019, 9:55 PM IST

walf-land-invasion-in-kondapalli-khilla-krishna-district
కొండపల్లి కిల్లా వద్ద వక్ఫ్​బోర్డు స్థలాల ఆక్రమణ!

.

కొండపల్లి ఖిల్లా వద్ద వక్ఫ్​బోర్డు స్థలాల ఆక్రమణ!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details