ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా నిల్వఉంచిన 100 లారీల ఇసుక గుర్తింపు - vijayawada

విజయవాడ జక్కంపూడిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన సుమారు 100 లారీల ఇసుకను గుర్తించారు.

విజిలెన్స్

By

Published : Jul 20, 2019, 6:47 AM IST

అక్రమంగా నిల్వఉంచిన 100 లారీల ఇసుక గుర్తింపు

విజయవాడ జక్కంపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 లారీల ఇసుకను విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం గుర్తించారు. స్థలం యాజమాని పై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఇసుకను 5 వేల రూపాయలకు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసి నిల్వ ఉంచినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details