ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు - krishna

పెట్రోల్ బంకుల్లో అవకతవకలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని విజిలెన్స్ సీఐ అపర్ణ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని బంకుల్లో తనిఖీలు చేశారు.

విజిలెన్స్ అధికారుల తనిఖీలు

By

Published : Mar 15, 2019, 3:12 PM IST

Updated : Mar 16, 2019, 10:36 AM IST

విజిలెన్స్ అధికారుల తనిఖీలు
కృష్ణా జిల్లా గుడివాడలోని పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏలూరు రోడ్డు, బస్టాండ్ సెంటర్​ పరిధిలోని బంకులను పరిశీలించి కొలతలు, రికార్డులు తనిఖీలు చేశారు. అవకతవకలు జరిగితే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ సీఐ అపర్ణ హెచ్చరించారు.
Last Updated : Mar 16, 2019, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details