...
పునరావాస కేంద్రాలకు రాలేం - కృష్ణాజిల్లా శ్రీనగర్ కాలనీ
కృష్ణాజిల్లా శ్రీనగర్ కాలనీ పూర్తిగా నీటమునిగింది. సమీపంలోని పెదపులిపాక పునరావాసకేంద్రాలకు తరలిరాలేమని బాధితులు అంటున్నారు. వృద్ధులు, చిన్నారులు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని, కాలనీవద్దకే భోజనవసతి కల్పించాలని కోరుతున్నారు. శ్రీనగర్‌కాలనీ పరిస్థితిపై మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు.
" కేంద్రాలకు రాలేము...కాలనీ వద్దకే భోజనం తెచ్చండి"