కృష్ణా జిల్లా కానూరులో విశ్వ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేద గణిత పోటీలు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.
వేద గణిత పోటీలు
By
Published : Feb 17, 2019, 5:33 PM IST
వేద గణిత పోటీలు
కృష్ణా జిల్లా కానూరులో విశ్వ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేద గణిత పోటలు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీస్తాయని నిర్వాహకులు తెలిపారు.