రాజ్యసభకు తెదేపా అభ్యర్థిగా వర్ల రామయ్యను పోటీలో పెడుతున్నామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. సంఖ్యాబలం లేదని తెలిసినా ప్రజల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనే చర్చ జరిపేందుకే తమ అభ్యర్థిగా ఎస్సీ నేతను నిలబెడుతున్నామని అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు.. పార్టీ ఏజెంట్‌కి చూపించి వేయాలన్నారు. దీనిని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని స్పష్టం చేశారు.
తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య - varla ramaiyya as tdp rajya sabha member
రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. సంఖ్యాబలం లేదని తెలిసినా ప్రజల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనే చర్చ జరిపేందుకే వర్ల రామయ్యను నిలబెడుతున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు.
తెదేపా తరఫున రాజసభ అభ్యర్థిగా వర్ల రామయ్య
Last Updated : Mar 10, 2020, 9:43 PM IST