వైకాపా నేతపై తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మఖ్యమంత్రి చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ సీఐకి వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అనుచిత ఫోటోలు, వ్యాఖ్యలు పెడుతున్నారని తెలిపారు.
సోషల్ మీడియాలో చంద్రబాబుపై అనుచిత పోస్టులు..పోలీసులకు ఫిర్యాదు - ycp leader
సామాజిక మాధ్యమాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టులు చేసిన వారిపై తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్లరామయ్య