వివేకా హత్య కేసులో సిట్ అధికారులు నివేదిక ఇవ్వకూడదని వేసిన పిటిషన్ పట్ల తెదేపా స్పందించింది. వాస్తవాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే వైఎస్ జగన్ ఇలాంటి పిటిషన్లు వేయిస్తున్నారని... తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. హంతకులెవరో ప్రతిపక్షనేతకు తెలుసు కాబట్టే నివేదిక ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేశాక నివేదిక ఇవ్వకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నిజాలు బయటికొస్తే ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే రాకుండా జగన్ అడ్డుపడుతున్నారన్నారు.
'నిజాలు బయటకొస్తాయనే.. సిట్ నివేదికకు అడ్డుపడుతున్నారు' - వివేకా
వివేకా హత్య కేసులో సిట్ అధికారులు నివేదిక ఇవ్వకూడదని వేసిన పిటిషన్ పట్ల తెదేపా స్పందించింది. వాస్తవాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే వైఎస్ జగన్ ఇలాంటి పిటిషన్లు వేయిస్తున్నారని... తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.
వర్ల రామయ్య