ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్, కేసీఆర్ అడ్డంకి' - vamsi

రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరగకుండా కేసీఆర్, జగన్లు కుట్రలు పన్నుతున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వ్యాఖ్యనించారు.

వల్లభనేని వంశీ

By

Published : Mar 27, 2019, 10:55 AM IST

వల్లభనేని వంశీ
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న కేసీఆర్, జగన్ కూటమికి ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతి పాలువుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. చంద్రబాబు దయవల్ల పట్టిసీమ నుంచి గోదావరి జలాలు మెట్టగ్రామాలకు వచ్చిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details