ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలు తీసిన వేగం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి - రోడ్డు ప్రమాదం

అతి వేగానికి ఓ కుటుంబం బలైంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త, మామా, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

కుటుంబాన్ని బలితీసుకున్న అతివేగం

By

Published : Apr 3, 2019, 8:42 PM IST

కుటుంబాన్ని బలితీసుకున్న అతివేగం
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామంలో.. అతి వేగానికి ఓ కుటుంబం బలైంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త, మామా, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై అతివేగంగా వస్తున్నారని.... వేగాన్ని అదుపుచేయలేక కరెంటు పోల్​ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు తెలిపారు. మృతుల్లో దంపతులు ఏంట్రపాటి అదాం, దేవమాతతో పాటు.. వారి అల్లుడు జంగం దుర్గారావు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం గుడివాడ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details