కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి పెద్దప్రోలు గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లు దూరం... సోమవారం అర్థరాత్రి 3 గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారి నిర్మాణ సంస్థ సరైన చర్యలు తీసుకోని కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా.. ఈ నిర్లక్ష్యమే సమస్యకు కారణమైంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై అర్థరాత్రి ట్రాఫిక్ జామ్ - మోపిదేవి
కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి పెద్దప్రోలు గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లపాటు.. అర్థరాత్రి 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
"ఎన్హెచ్261 జాతీయ రహదారిపై మూడు గంటలు ట్రాఫిక్ జామ్"