ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరువూరులో కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలు - carona time

కృష్ణా జిల్లా తిరువూరులో పోలీసులు లాక్​డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 తర్వాత బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్​ ఇస్తున్నారు.

krishna district
తిరువూరులో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు

By

Published : Apr 17, 2020, 3:21 PM IST

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను కృష్ణా జిల్లా తిరువూరులో పురపాలక, పోలీసు అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details