కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వైకాపా నిరంకుశత్వ పాలన చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. హిట్లర్ పాలన తలపించేలా జగన్ పాలన ఉందని విమర్శించారు. జీవో నంబర్ 99 వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
జీవో 99 రద్దు చేయాలంటూ...తంగిరాల సౌమ్య నిరసన - మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
వైకాపా ప్రభుత్వం హిట్లర్ పాలనను గుర్తు చేస్తుందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. జీవో నెంబర్ 99 ప్రతులను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
తంగిరాల సౌమ్య జీవో నంబర్ 99