ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగ్గయ్యపేట మండలంలో పట్టుబడిన తెలంగాణ మద్యం

By

Published : Jul 15, 2020, 1:21 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామం వద్ద... అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళీకృష్ణ తెలిపారు.

telangana liquor seized in krishna dst jagayapeta mandal
జగ్గయ్యపేట మండలంలో పట్టుబడిన తెలంగాణ మద్యం

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం రవాణా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రం మల్లారం నుంచి కారులో తరలిస్తున్న 1236 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి చిల్లకల్లు పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details