ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్మీపురంలో పోలీసుల తనిఖీలు... తెలంగాణ మద్యం పట్టివేత - లక్ష్మీపురంలో పోలీసుల తనిఖీల్లో తెలంగాణ మద్యం లభ్యం

అక్రమంగా ఓ వ్యక్తి ఇంట్లో దాచి ఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో.. 290 సీసాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

telangana liquor in lakshmipuram, police caught telangana liquor in house
లక్ష్మీపురంలో తెలంగాణ మద్యం, ఇంట్లో దాచిన తెలంగాణ మద్యం స్వాధీనం

By

Published : Apr 22, 2021, 9:03 AM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో 290 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎస్సై ఏసోబు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మెండే వెంకటనారాయణ ఇంట్లో వీటిని గుర్తించినట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details