ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డాక్టర్​పై దాడిని ఖండిస్తూ తెదేపా శ్రేణుల నిరసన..

డాక్టర్ సుధాకర్​పై దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా చందర్లపాడులో నిరసన దీక్ష చేస్తున్న వారికి తెదేపా మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సంఘీభావం తెలిపారు.

By

Published : May 22, 2020, 7:25 PM IST

Published : May 22, 2020, 7:25 PM IST

krishna distrct
డాక్టర్ పై దాడిని ఖండిస్తూ తెదేపా శ్రేణుల నిరసన..

డాక్టర్ సుధాకర్ పై దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా చందర్లపాడు మండల తెదేపా కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. వారికి నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details