ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 18, 2020, 6:58 PM IST

ETV Bharat / state

'డాక్టర్​తో పోలీసుల ప్రవర్తనను ఖండిస్తున్నాం'

కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. విశాఖపట్టణంలో దళిత డాక్టర్‌ సుధాకర్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.

krishna distrct
'దళిత డాక్టర్‌ సుధాకర్ కు న్యాయం చేయండి'

విశాఖపట్టణంలో దళిత డాక్టర్‌ సుధాకర్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తెదేపా ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి మెమోరాండం అందజేశారు.

నందిగామ మండల తెదేపా ప్రెసిడెంట్‌ వీరంకి వీరాస్వామి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details