తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసంపై వైకాపా నేతల దాడిని ఖండిస్తూ.. ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. మధ్యాహ్నం తిరువూరు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన సాగనుంది. గొల్లమందల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన ఘర్షణల్లో చనిపోయిన సోమయ్య పార్థివదేహానికి నివాళులర్పించి... అంతిమయాత్రలో పాల్గొంటారు.
కృష్ణా జిల్లాలో పర్యటించనున్న నారా లోకేశ్ - nara lokesh tour
ఇవాళ కృష్ణా జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం గొల్లమందల గ్రామంలో ఘర్షణలో చనిపోయిన సోమయ్య పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు.
రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న నారాలోకేశ్
Last Updated : Feb 25, 2021, 6:45 AM IST