న్యాయస్థానాల నుంచి 65 మొట్టికాయలు, విపక్షనేతలపై రాజకీయకక్ష సాధింపుతో కేసులు, దాడుల విషయాలు తెలుసన్న రాష్ట్రపతిభవన్ మాటలు... తాడేపల్లి రాజప్రసాదంలోని జగన్‌కు వినబడుతున్నాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. ఇసుక, మద్యం, భూసేకరణలో అవినీతి, అక్రమాలు... రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల భూకబ్జాలు, మీడియాకు బెదిరింపులు వంటి విషయాలు రాష్ట్రపతి భవన్ వరకూ వెళ్లాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రాష్ట్రపతిభవన్ మాటలు... రాజప్రసాదంలోని జగన్‌కు వినబడుతున్నాయా?: దేవినేని ఉమా - దేవినేని ఉమా తాజా వార్తలు
విపక్షనేతలపై రాజకీయకక్ష సాధింపుతో కేసులు, దాడుల విషయాలు తెలుసన్న రాష్ట్రపతిభవన్ మాటలు... తాడేపల్లి రాజప్రసాదంలోని జగన్‌కు వినబడుతున్నాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు.
వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమా