కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో తెదేపా నేతలు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ గొల్లపూడి తేదేపా కార్యాలయం ముందు తెదేపా నేత దేవినేని ఉమ శాంతియుతంగా రైతులతో కలిసి నిరసన చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారత్ బంద్‌లో పెద్దఎత్తున పాల్గొన్నారని దేవినేని ఉమ అన్నారు. రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు.
DEVINENI UMA: 'కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి' - tdp leaders on agriculture acts
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడ గొల్లపూడి తేదేపా కార్యలయం ముందు తెదేపా నేత దేవినేని ఉమ నిరసన తెలిపారు.
tdp leader devineni uma demands to cancel new agriculture acts