కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, తిరుమలగిరి, మక్త్యాల క్షేత్రాల్లో తమిళనాడు అన్నపూర్ణ పీఠాధిపతి శివానందస్వామిజీ పర్యటించారు. దేవతా మూర్తులను దర్శించుకున్నారు. గోవు ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. తమ జీవితాన్ని గోసేవ కోసమే అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
ప్రముఖ దేవాలయాల్లో శివానందస్వామీజీ పర్యటన - goopooja
కృష్ణా జిల్లాలో తమిళనాడు అన్నపూర్ణ దేవి పీఠాధిపతి శివానందస్వామిజీ పర్యటించారు. గోవు ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.
అన్నపూర్ణ మఠాధిపతి శివానందస్వామీజీ పర్యటన