కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం డొంక రోడ్డులో ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతుడు చల్లపల్లి మండలం రామనగరంకు చెందిన అబ్దుల్ అజీద్(48)గా పోలీసులు గుర్తించారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి - కృష్ణాపురం
అనుమానాస్పదస్థితిలో పమిడిముక్కల మండలం,కృష్ణాపురం రోడ్డుపై అజీజ్ అనే వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి